భార‌త్ బ‌యోటెక్.. క‌రోనా వ్యాక్సిన్ మ‌నుషుల‌పై ప్ర‌యోగం

న్యూ ఢిల్లీ జూన్ 29 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : క‌రోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. ఇప్ప‌టికే ట్ర‌య‌ల్స్ పూర్తి చేసుకున్న‌ కొన్నింటికి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చింది. త్వ‌ర‌లోనే ఈ లిస్టులో చేరేందుకు భార‌త్ బ‌యోటెక్ చ‌ర్య‌లను వేగ‌వంతం చేసింది. భార‌త్ బ‌యోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌కు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) Read More …