ట్రంప్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన ఇరాన్‌

టెహ్రన్ జూన్ 29 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ :‌  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన ఇరాన్‌ ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ఇంటర్‌పోల్‌ సహకారాన్ని అభ్యర్ధించింది. డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ సైనికాధికారిని చంపినందుకు ట్రంప్‌తో పాటు పదుల సంఖ్యలో ఇతరులను నిర్బంధంలోకి తీసుకుంటామని ఇరాన్‌ ప్రకటించిందని ఓ స్ధానిక ప్రాసిక్యూటర్‌ సోమవారం వెల్లడించినట్టు Read More …