ప్లాస్మా థెరఫీకి ప్రత్యేక విభాగం — సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబై  జూన్ 28 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: కరోనా వైరస్‌ చికిత్సలో వాడుతున్న రెమ్డిసివిర్‌, ఫవిపిరవిర్‌ ఔషధాలను ఉచితంగా రోగులకు అందించాలని యోచిస్తున్నామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో టెస్టింగ్‌ సామర్ధ్యాన్ని పెంచామని, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ‘ఛేజ్‌ ద వైరస్‌’ పేరుతో కొత్త కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. డెక్సామెథాసోన్‌ Read More …